ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గం ఎన్ కెఎన్ఆర్ గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ లెవల్ ఎజెంట్ల(BLA) సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బండి రమేష్ గారు, కూకట్ పల్లి నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం AICC ఇంచార్జిలు ఇబ్రహీం గారు, సుమలత గారు, IYC ఇంచార్జి చరిత గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు గారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, యూత్ కాంగ్రెస్, అన్ని బూత్ ల ముఖ్య నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related post

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా…

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో…

*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023)…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్…

పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్…

తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *