తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్✊* *ఉద్యోగి సమస్య* ఈ రోజు అనగా 29.10.2023 వ తేది ఆదివారం *13 వ దఫా ఉద్యోగి సమస్య* కార్యక్రమంను తిరుపతి లో ఉన్న విష్ణునివాసం, శ్రీవారి సేవ సెల్, విష్ణునివాసం డిస్పెన్సరీ, SV గెస్ట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల నుండి వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు *చీర్ల కిరణ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రంగనాయక్, సునీల్ కుమార్, శ్రీహరి, రేఖ, వంకీపురం పవన్, జల్లా శివ ప్రసాద్, ధరణి కుమార్, వెంకటేశ్వర బాబు, తేజేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.* ఇట్లు అధ్యక్షులు /కార్యదర్శి *తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్*
- All Posts
- October 30, 2023
- No Comment
- 619
తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్
ఉద్యోగి సమస్య
ఈ రోజు అనగా 29.10.2023 వ తేది ఆదివారం *13 వ దఫా ఉద్యోగి సమస్య* కార్యక్రమంను తిరుపతి లో ఉన్న విష్ణునివాసం, శ్రీవారి సేవ సెల్, విష్ణునివాసం డిస్పెన్సరీ, SV గెస్ట్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల నుండి వారు ఎదురుకుంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు *చీర్ల కిరణ్, అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు రంగనాయక్, సునీల్ కుమార్, శ్రీహరి, రేఖ, వంకీపురం పవన్, జల్లా శివ ప్రసాద్, ధరణి కుమార్, వెంకటేశ్వర బాబు, తేజేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.*
ఇట్లు
అధ్యక్షులు /కార్యదర్శి
తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్