*”సర్వేపల్లి నియోజకవర్గానికి నిధులు వెల్లువ”* *”ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY) పథకం నుండి G.O.Rt.No. 788, తేదీ : 15.11.2023, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ (PROGS.II) డిపార్ట్మెంట్ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో 3 పనులకు గాను 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది”* *1. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో, పొదలకూరు – సంగం రోడ్డు నుండి విరువూరు – చేజర్ల రోడ్డు 10/8 – 11/0 మధ్యలో పెద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణంకి గాను 3 కోట్ల 62 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది* *2. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని, పొదలకూరు – సంగం రోడ్డు 11.60 కి.మి నుండి విరువురు – చేజర్ల రోడ్డు వరకు ప్రభగిరి పట్నం, నావూరుపల్లి, నావూరు, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం, కొండల రాయుడు కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 10 కోట్ల 83 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది* *3. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో వెంకటాచలం – ముత్తుకూరు రోడ్డు నుండి కప్పలదొరువు రోడ్డు వరకు నిడుగుంట పాలెం, దర్భలమిట్ట, అట్రంవారి కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 6 కోట్ల 59 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది* *”సర్వేపల్లి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య చిన్నపాటి వర్షాలు వచ్చినా నావూరు, నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాల నుండి రాకపోకలు ఆగిపోయేటువంటి ప్రధాన బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణంకు గాను మొత్తంగా 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఆధునీకరణ కు నోచుకోని గ్రామీణ రహదారులు, బ్రిడ్జిలకు మహర్దశ కలుగుతుంది
- All Posts
- November 18, 2023
- No Comment
- 1007
సర్వేపల్లి నియోజకవర్గానికి నిధులు వెల్లువ
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(PMGSY) పథకం నుండి G.O.Rt.No. 788, తేదీ : 15.11.2023, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ (PROGS.II) డిపార్ట్మెంట్ ద్వారా సర్వేపల్లి నియోజకవర్గంలో 3 పనులకు గాను 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది”*
*1. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో, పొదలకూరు – సంగం రోడ్డు నుండి విరువూరు – చేజర్ల రోడ్డు 10/8 – 11/0 మధ్యలో పెద్ద వాగు మీద బ్రిడ్జి నిర్మాణంకి గాను 3 కోట్ల 62 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది*
*2. సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలోని, పొదలకూరు – సంగం రోడ్డు 11.60 కి.మి నుండి విరువురు – చేజర్ల రోడ్డు వరకు ప్రభగిరి పట్నం, నావూరుపల్లి, నావూరు, చెన్నారెడ్డిపల్లి, భోగసముద్రం, కొండల రాయుడు కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 10 కోట్ల 83 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది*
*3. సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో వెంకటాచలం – ముత్తుకూరు రోడ్డు నుండి కప్పలదొరువు రోడ్డు వరకు నిడుగుంట పాలెం, దర్భలమిట్ట, అట్రంవారి కండ్రిగ మీదుగా రోడ్డు నిర్మాణంకు గాను 6 కోట్ల 59 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది*
*”సర్వేపల్లి నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య చిన్నపాటి వర్షాలు వచ్చినా నావూరు, నావూరుపల్లి, చెన్నారెడ్డిపల్లి గ్రామాల నుండి రాకపోకలు ఆగిపోయేటువంటి ప్రధాన బ్రిడ్జిలు, రోడ్ల నిర్మాణంకు గాను మొత్తంగా 21 కోట్ల 4 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడంతో ఎన్నో ఏళ్లుగా ఆధునీకరణ కు నోచుకోని గ్రామీణ రహదారులు, బ్రిడ్జిలకు మహర్దశ కలుగుతుంది*