అవయవం దానంతో మరి కొందరి జీవితాలకు వెలుగు  నిన్న 17.10.23 రోజు అవయవ దానం చేసిన హన్మకొండ, సుబేదారి, శాంతినగర్ నివాసి కీ.శే.కాగితోజు హరికృష్ణ (38) ఇంటికి, సదాశయఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మరియు ప్రతినిధులు నిమ్మల శ్రీనివాస్, ఆర్తి సంపత్ కుమార్, సాగంటి మంజుల బృందం వెళ్లి వారి కుటుంబ సభ్యులను అభినందించి పరామర్షించడం జరిగింది. గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కార్నియాలు దానం చేసి ఆరుగురు బాధితులకు కొత్త జీవితాలను ప్రసాదించిన సందర్బంగా  సదాశయ ఫౌండేషన్  బాద్యులు హరికృష్ణ భార్య స్వప్న, తల్లి తండ్రులు వెంకట లక్ష్మి -వెంకటరాజం, అత్త లక్ష్మి, బావ చెల్లెలు వెంకట్రాజం,స్వాతి,శ్వేత..పిల్లలు హష్విత( 6),ధ్రువ (3 ) లను కలిసి వారికి కృతఙ్ఞతలు తెలిపి  అవయవ దాతకు నివాళులు అర్పించారు.

  • National
  • October 18, 2023
  • No Comment
  • 728

అవయవం దానంతో మరి కొందరి జీవితాలకు వెలుగు

నిన్న 17.10.23 రోజు అవయవ దానం చేసిన హన్మకొండ, సుబేదారి, శాంతినగర్ నివాసి కీ.శే.కాగితోజు హరికృష్ణ (38) ఇంటికి, సదాశయఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ మరియు ప్రతినిధులు నిమ్మల శ్రీనివాస్, ఆర్తి సంపత్ కుమార్, సాగంటి మంజుల బృందం వెళ్లి వారి కుటుంబ సభ్యులను అభినందించి పరామర్షించడం జరిగింది. గుండె, కాలేయం, మూత్ర పిండాలు, కార్నియాలు దానం చేసి ఆరుగురు బాధితులకు కొత్త జీవితాలను ప్రసాదించిన సందర్బంగా సదాశయ ఫౌండేషన్ బాద్యులు హరికృష్ణ భార్య స్వప్న, తల్లి తండ్రులు వెంకట లక్ష్మి -వెంకటరాజం, అత్త లక్ష్మి, బావ చెల్లెలు వెంకట్రాజం,స్వాతి,శ్వేత..పిల్లలు హష్విత( 6),ధ్రువ (3 ) లను కలిసి వారికి కృతఙ్ఞతలు తెలిపి అవయవ దాతకు నివాళులు అర్పించారు.

Related post

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా…

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో…

*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023)…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్…

పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్…

తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *