రోడ్డుమార్గాన ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు!* రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు. రాజమండ్రి నుంచి చంద్రబాబు వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు. చంద్రబాబునాయుడును చూడగానే జై బాబు నినాదాలతో అభిమానుల కేరింతలు పోలీసుల ఆంక్షలను ఛేధించుకొని వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు 52రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబునాయుడుపై ఉప్పొంగిన అభిమానం ముకుళిత హస్తాలతో అభిమానులకు నమస్కరించి బయలుదేరిన చంద్రబాబునాడు
- All Posts
- October 31, 2023
- No Comment
- 641
రోడ్డుమార్గాన ఉండవల్లికి బయలుదేరిన చంద్రబాబు
రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదలైన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రోడ్డుమార్గం ద్వారా ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరారు.
రాజమండ్రి నుంచి చంద్రబాబు వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గన్నవరం, విజయవాడ మీదుగా ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
చంద్రబాబునాయుడును చూడగానే జై బాబు నినాదాలతో అభిమానుల కేరింతలు
పోలీసుల ఆంక్షలను ఛేధించుకొని వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
52రోజుల తర్వాత బయటకు వచ్చిన చంద్రబాబునాయుడుపై ఉప్పొంగిన అభిమానం
ముకుళిత హస్తాలతో అభిమానులకు నమస్కరించి బయలుదేరిన చంద్రబాబునాయుడు
దారిపొడవునా చంద్రబాబును చూసేందుకు బారులు తీరిన ప్రజలు, కార్యకర్తలు