- All Posts
- November 19, 2023
- No Comment
- 471
ఉప్పల్ డివిజన్లో పాదయా*ఉప్పల్ డివిజన్లో పాదయాత్ర*
ఉప్పల్ డివిజన్ శ్రీ రమణపురం, చర్చి కాలనీలలో పాదయాత్ర, ఈ పాద యాత్రలో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు.
పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉప్పల్ డివిజన్ బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు అరటికాయల భాస్కర్, ఆకుల మహేందర్, సంతోష్ రెడ్డి, పీ జితేందర్ రెడ్డి, బాబు యాదవ్, ముస్తాక్ అహ్మద్ డివిజన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు పాదయాత్రలో కాలనీవాసులు బండారి లక్ష్మారెడ్డి గారికి బ్రహ్మ రథం పడుతున్నారు, మంగళ హారతులు కుంకుమ తిలకం తో వారిని సాదరంగా ఆహ్వానిస్తూ పూర్తి మద్దతు బండారి లక్ష్మారెడ్డి గారికి ఉంటుందని భరోసా ఇస్తున్న ప్రజలు. ఇంటింటికి తిరుగుతూ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ ముచ్చటగా మూడోసారి కూడా మన తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఓటర్లను కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఆధ్వర్యంలో గడ్డం రవి, సంబడి నరేష్ వారి అనుచరులు కెసిఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఆకకర్షితు లై 300 మంది బి ఆర్ ఎస్ పార్టీ లో గులాబీ కండువా కప్పుకోవడం జరిగింది.
ఈ పాదయాత్రలో ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు సీనియర్ బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.