ఈ రోజు తెలంగాణలో ఐటీ మహిళా ఉద్యోగులు ” బాబు గారిని దీవించమ్మ బతుకమ్మ ” అని హైదరాబాద్ లో టాంక్ బండ్ వద్ద బతుకమ్మ ను ఏర్పాటు చేసి పూజలు చేసి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు, టిటిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఎక్స్ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన గారు, జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు, రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు భవనం షకీలా రెడ్డి గారు, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ప్రమీల, కృష్ణవేణి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దాసరి మాల్యావతి, నిర్మలా గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
- National
- October 20, 2023
- No Comment
- 661