దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం లో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు* ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ డివిజన్ విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఉప్పల్ దివ్యాంగ నాయకులు వెంకట్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ గొల్లూరి అంజయ్య గారు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,యాదగిరి గారు, జగదీష్ గారు, నాగలక్ష్మి, అంజుమ్ పాల్గొన్నారు. దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన ఉద్దేశించి ఉప్పల్ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ సీనియర్ రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు పెద్దపీట వేసి వాళ్ళను అక్కున చేర్చుకున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని రాష్ట్రంలో ఐదు లక్షల 40 వేల మందికి దివ్యాంగ పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ప్రస్తుతం 4016 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే అని రాబోయే ఎన్నికల తర్వాత 6016 పెంచుతానని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు భరోసా ఇవ్వడం జరిగింది కావున దివ్యాంగుల సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే తెలంగాణ ప్రభుత్వం కావున కారు గుర్తుకే ఓటేసి మన బండారి లక్ష్మారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు దివ్యాంగుల పక్షాన బండారి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగ సభ్యులు, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం లో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి గారు, రాగిడి లక్ష్మారెడ్డి గారు*

ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ డివిజన్ విఎన్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఉప్పల్ దివ్యాంగ నాయకులు వెంకట్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు, సోమశేఖర్ రెడ్డి గారు, స్టాండింగ్ కమిటీ మెంబర్ గొల్లూరి అంజయ్య గారు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు,యాదగిరి గారు, జగదీష్ గారు, నాగలక్ష్మి, అంజుమ్ పాల్గొన్నారు.

దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన ఉద్దేశించి ఉప్పల్ ఎన్నికల ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ సీనియర్ రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు పెద్దపీట వేసి వాళ్ళను అక్కున చేర్చుకున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలంగాణ రాష్ట్రమే అని రాష్ట్రంలో ఐదు లక్షల 40 వేల మందికి దివ్యాంగ పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ప్రస్తుతం 4016 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏ రాష్ట్రంలోనైనా ఇంత పెద్ద పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రమే అని రాబోయే ఎన్నికల తర్వాత 6016 పెంచుతానని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ గారు భరోసా ఇవ్వడం జరిగింది కావున దివ్యాంగుల సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే తెలంగాణ ప్రభుత్వం కావున కారు గుర్తుకే ఓటేసి మన బండారి లక్ష్మారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దివ్యాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి గారు దివ్యాంగుల పక్షాన బండారి లక్ష్మారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తామని తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో
దివ్యాంగ సభ్యులు, బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related post

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా…

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో…

*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023)…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్…

పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్…

తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *