*✊తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్✊* అఖిలాండ కోటి భ్రమాండనాయకుడు, ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన అనేక విజ్ఞప్తుల మేరకు ఉద్యోగుల బంధుమిత్రుల కోసం 06 ₹300/- స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు మంజూరు చేసిన తితిదే చైర్మన్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తున్నాము. ఇలా ప్రతి సంవత్సరం మేము అనేక విజ్ఞప్తులు చేసిన తరువాత ఇవ్వడం కాకుండా, *ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉద్యోగుల రెఫెరల్ లెటర్ పై 10 సుపధం దర్శనం టికెట్ ఇచ్చే విధంగా స్టాండింగ్ ఆర్డర్స్* ను ఇవ్వాలని తితిదే చైర్మన్ గారిని మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని తితిదే ఉద్యోగుల తరపున మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. సదా ఉద్యోగుల సేవలో.. మీ.. *చీర్ల కిరణ్* అధ్యక్షులు, తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు అధ్యక్షులు, తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

అఖిలాండ కోటి భ్రమాండనాయకుడు, ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన అనేక విజ్ఞప్తుల మేరకు ఉద్యోగుల బంధుమిత్రుల కోసం 06 ₹300/- స్పెషల్ ఎంట్రీ దర్శనం టిక్కెట్లు మంజూరు చేసిన తితిదే చైర్మన్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేస్తున్నాము.

ఇలా ప్రతి సంవత్సరం మేము అనేక విజ్ఞప్తులు చేసిన తరువాత ఇవ్వడం కాకుండా, *ప్రతి ఏటా జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉద్యోగుల రెఫెరల్ లెటర్ పై 10 సుపధం దర్శనం టికెట్ ఇచ్చే విధంగా స్టాండింగ్ ఆర్డర్స్* ను ఇవ్వాలని తితిదే చైర్మన్ గారిని మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని తితిదే ఉద్యోగుల తరపున మరియు తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాము.

సదా ఉద్యోగుల సేవలో..
మీ..చీర్ల కిరణ్
అధ్యక్షులు, తితిదే ఎంప్లాయిస్ బ్యాంకు
అధ్యక్షులు, తితిదే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

Related post

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్*  తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు చేసుకుంటున్నారు.

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా…

ఇన్వెస్ట్ యిన్ తెలంగాణ దావోస్ వరల్డ్ ఎక్కనమిక్ ఫోరమ్* తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా తెలంగాణ ప్రభుత్వంలో…

*పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ* తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023)…

పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సైబరాబాద్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ పరిధిలోని కీపీహెచ్…

పాలకుర్తి నియోజకవర్గం లో గెలిచేది బీసీల పార్టీ చీకటి భూపాల్ గౌడ్…

తెలంగాణాలో బీసిల రాజ్యాధికారం తెస్తాం పాలకుర్తి లో గెలిచేది సునామీ పార్టీనే ఇన్నేండ్లు పాలకుర్తి లో జరిగింది అభివృద్ధి కాదు అగ్రకులాల దోపిడీ దేశాన్ని మోడీ, రాష్ట్రాన్ని కేసీఆర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *